భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ గుణిగంటి కమలాకర్, ఉమ్మడి వరంగల్ జిల్లా ABN ఆంధ్రజ్యోతి కరస్పాండెంట్ దొంతు నవీన్ ఆధ్వర్యంలో గ్రామ గౌడ్ సంఘం సభ్యులు, గ్రామ సర్పంచ్‌తో కలిసి తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గుండంరాజుపల్లిలో ఏర్పాటు చేస్తున్న సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు తమ వంతు సహకారం…
మంత్రి పొన్నంను కలిసిన సర్పంచ్ గుణిగంటి కమలాకర్





