భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. సిరితో కలిసి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. వేడుకలో భాగంగా ఎంపీ నాగరాజు సత్యసాయి బాబా చిత్రపటానికి పూలమాల అర్పించి నివాళులు సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ భగవాన్ సత్యసాయి బాబా చూపిన సేవా మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని అభిలషించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, సెట్కూరు సీఈఓ డా. వేణు…
కలెక్టర్ కార్యాలయంలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు





