భారత్ సమాచార్, కర్నూలు జల్లా: సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆదోని పట్టణంలో TDP సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి శనివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ, లింగ వివక్ష, కుల అసమానతలపై నిరంతరం పోరాడుతూ, మహిళా విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలే సావిత్రిబాయి పూలే అని గుర్తు చేశారు. ఆమె స్ఫూర్తితో సమాజంలో విద్య, సమానత్వం కోసం యువత పనిచేయాల్సిన అవసరం ఉన్నదని ఉమాపతి నాయుడు…
ఆదోనిలో సావిత్రి బాయి పూలే జయంతి వేడుక





