భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలానికి చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పలువురు విద్యార్థులు ఈ నెల 20నుంచి 23వరకు జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని సి.శివకీర్తి అండర్-17 విభాగంలో సైకిల్ ఇన్ మాస్ ట్రాక్ క్రీడకు ఎంపికైంది. పద్మావతి హైస్కూల్‌కు చెందిన యన్. హారిక అండర్-14 విభాగంలో మాస్ ట్రాక్ క్రీడలో ప్రాతినిధ్యం వహించనుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎం.హర్షవర్ధన్, ఈ.వెంకటేశ్వర్లు అండర్-14, అండర్-17 వర్గాల్లో…
రాష్ట్రస్థాయి క్రీడలకు ఆత్మకూరు విద్యార్థుల ఎంపిక
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

