4½ తులాల బంగారం రికవరీ, వాహనం స్వాధీనం

ముసుగు ధరించి దాడి… 48 గంటల్లోనే నిందితుడు అరెస్ట్

ప్రత్యేక బృందాలతో వేగవంతంగా కేసు ఛేదించిన పోలీసులు

జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస్ రావు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చిన్న శంకరంపేట-ఆర్ మండలంలోని జంగరాయి గ్రామంలో వృద్ధ దంపతులపై పట్టపగలు దాడి చేసి దోపిడీకి పాల్పడిన సంచలన కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి సుమారు 4½ తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.…