భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: నంద్యాల పట్టణంలోని 19వ వార్డు టిడిపి ఇన్‌ఛార్జ్ షేక్ మహమ్మద్ రఫీ (మున్నా) కుమార్తె షేక్ అర్షియా జన్మదిన వేడుకలు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరయ్యారు. మంత్రి ఫరూక్, ఫిరోజ్ కలిసి అర్షియా చేత కేక్ కట్ చేయించి, ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అర్షియాకు భవిష్యత్తులో…
షేక్ అర్షియా జన్మదిన వేడుకలో మంత్రి ఫరూక్





