భారత్ సమాచార్, కర్నూల్ జిల్లా: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సూచనల ప్రకారం బుధవారపేటలో శ్రమ్ కార్డుల నమోదు, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లీగల్ సర్వీసెస్ యూనిట్ సభ్యుడు లయన్ డా. రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ అసంఘటిత శ్రామికుల భద్రత, సంక్షేమం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రతి హక్కుదారుడికి చేరవేయడానికి ఈ శిబిరం ప్రత్యేకంగా నిర్వహించబడిందని తెలిపారు. అసంఘటిత కార్మికులకు శ్రమ్…
శ్రమ్ కార్డుల నమోదు, అవగాహన కార్యక్రమం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

