భారత్ సమాచార్.నెట్: వేసవి కాలంలో(Summer season) ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఏసీయే (AC) ఏకైక మార్గం. ఇళ్లల్లో (Homes), ఆఫీస్‌లు (Offices) అంతటా ఎయిర్ కండిషనర్‌ (Air Conditioners)లను ఏర్పాటు చేసుకుని ఎక్కువ సమయాన్ని అక్కడే గడుతుంటారు. రోజు ఇలా ఏసీ గదుల్లోనే కూర్చోవడం వల్ల అనారోగ్యం (Illness) బారిన పడటం ఖాయం. ఏసీలను ఉపయోగిస్తే మన ఆరోగ్యం ఏ విధంగా పాడవుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఎండలు దంచికొడుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ వాతావరణానికి తట్టుకోలేక…