భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు.
సమీక్ష సమావేశంలో జిల్లాల వారీగా ఇప్పటివరకు పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాల వివరాలను పరిశీలించిన సుదర్శన్ రెడ్డి, ప్రతి బూత్ లెవల్ అధికారి (BLO) తప్పనిసరిగా…





