భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: నిన్న కురిసిన వర్షానికి బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో చేతికొచ్చిన పంట నేల పాలైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మెండోరా మండల కేంద్రంలో నిన్న సాయంత్రం కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న పంట మొత్తం పూర్తిగా నేలకొరిగింది. దీంతో మెండోరా రైతన్నలు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. ఈ సంవత్సరం పసుపు పంట రోగాల బారిన పడి దిగుబడి లేక కనీసం పెట్టుబడైన వస్తుందన్న ఆశతో ఉండగా, తాజాగా కురిసిన ఈ అకాల వర్షానికి చేతికొచ్చిన పంట నేలకొరగడంతో…
ఆరుగాలం కష్టం నేలపాలు.. నేలకొరిగిన జొన్నపంట





