భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట గ్రామంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. గ్రామానికి మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డులను గ్రామ సర్పంచ్ సరిత మహేష్ గౌడ్ లబ్ధిదారులకు తన చేతుల మీదుగా అందజేశారు. దీంతో అర్హత పొందిన కుటుంబాలకు ప్రభుత్వ రేషన్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి.
ఈ సందర్భంగా సర్పంచ్ సరిత మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని…





