భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల కేంద్రంలో మూడు రోజులుగా నిర్వహించిన ఎస్‌జీఎఫ్ 69వ,రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ క్రీడా పోటీలు విజయవంతంగా ముగిసినట్లు టోర్నమెంట్ కన్వీనర్ చెడుపల్లి ఐలయ్య తెలిపారు. పోటీల్లో బాలురు విభాగంలో నిజామాబాద్, బాలికల విభాగంలో మెదక్ జిల్లాలు విజయం సాధించినట్లు ఆయన చెప్పారు. ఏప్రిల్ 16 నుంచి 20 వరకు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు వివిధ జిల్లాల నుంచి 16 మంది బాలికలు, 16 బాలురు సెలక్షన్ చేసినట్లు ప్రకటించారు.

 

జాతీయస్థాయిలో పతకం సాధించాలి: ఎంఈవో
రాష్ట్రస్థాయిలో…