భార‌త్ స‌మాచార్‌.నెట్, శ్రీసత్యసాయి: జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్రీకాంత్ (30) దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. బ్యాంకు రుణాలు ఇప్పించే విషయంలో చోటుచేసుకున్న కమీషన్ గొడవ ఈ హ‌త్య‌కు దారి తీసింది. ఎస్సై నరసింహుడు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీ సత్యసాయి జిల్లాలోని తలుపుల మండలానికి చెందిన అనిరుధ్ వివిధ బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేవాడు. ఈ క్రమంలో అదే కాలనీకి చెందిన రాజారాం శోభా అనే మహిళను అనిరుధ్‌కు పరిచయం చేశాడు. ఆమెకు ఇప్పించిన రుణంలో తనకు కూడా కమీషన్ కావాలని రాజారాం…