భారత్ సమాచార్.నెట్, వనపర్తి జిల్లా : పెద్దమందడి మండలం బలిదుపల్లి గ్రామ ప్రజలు రెండు నెలలుగా తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారు. గ్రామంలోని ఫిల్టర్ నీటి కేంద్రం వద్ద మోటారు పాడైపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యను గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన చొరవతో మోటారును తక్షణమే బాగు…





