భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ATM డిపాజిట్ మెషీన్స్ (CDM) PhonePe/UPI ద్వారా జరుగుతున్న మోసపూరిత లావాదేవీలు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ సూచించారు. తెలియని వ్యక్తులు “ATM లో డబ్బు జమ చేయండి”, “ఈ నంబర్‌కు PhonePe/UPI ద్వారా పంపండి”, “కమిషన్ ఇస్తాం” అంటూ అమాయకులను అక్రమ చర్యల్లోకి దింపుతున్నారని ఎస్పీ తెలిపారు. “ఈ విధి చర్యలు మనీ లాండరింగ్ & సైబర్ నేరాలకు సంబంధించేవని, ఇలాంటి లావాదేవీల్లో పాల్గొనడం కూడా నేరంగా…
జిల్లా ప్రజలకు ఎస్పీ హెచ్చరిక



