భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గాలి కుంటి నివారణ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యాధికారి డాక్టర్ లక్ష్మీశ్రీ తెలిపారు. 7వ జాతీయ గాలి కుంటు నివారణ కార్యక్రమం అక్టోబర్ 15 నుంచి నవంబర్ 14 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంను తూప్రాన్, మనోహరబాద్ రైతులు అందరూ ఉపయోగించుకొవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజు తూప్రాన్ మండలం లో ని పడాలపల్లి, ఇస్లాంపుర్ గ్రామల్లో అలాగే మనొహరబాద్ లోని పోతారం, జీడిపల్లి…