భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామంలో క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి వైఎస్సాఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతో ముఖ్యమని అన్నారు. తెర్నేకల్ గ్రామానికి చారిత్రక గుర్తింపు ఉందని, గ్రామ యువత క్రీడలు, ఉద్యోగాల సాధనలో ముందంజలో ఉందని ప్రశంసించారు. గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడా…
మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ముఖ్యం





