భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: ఆలూరు పరిధిలోని హాలహర్వి మండల పోలీస్ స్టేషన్‌ను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ బుధవారం ఆకస్మికంగా సందర్శించి, వార్షిక తనిఖీ నిర్వహించారు. స్టేషన్‌లో నమోదైన, పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు, డ్రంకెన్ డ్రైవ్ కేసులపై కఠినంగా తనిఖీలు చేపట్టాలని సూచించారు. ప్రాపర్టీ కేసులను వేగంగా చేధించి రికవరీలు చేయాలని, విజిబుల్ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలని ఆదేశించారు. బాధితుల…
హాలహర్వి పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ వార్షిక తనిఖీ



