భారత్ సమాచార్.నెట్, నిర్మల్: భైంసాలోని వాసవి హైస్కూల్‌లో ఈనెల 8, 9 తేదీల్లో జరిగిన ఏబీవీపీ విభాగ్ నాలుగు జిల్లాల అభ్యాస వర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం, సంస్థ బలోపేతంపై చర్చించిన అనంతరం, ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్, బోధన్ ఏబీవీపీ మాజీ అధ్యక్షుడు అడ్లూరి శ్రీరామ్‌ను టెక్నికల్ సెల్ కన్వీనర్‌గా నియమించారు.
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల బాధ్యతలను విభాగ్ సంఘటన మంత్రి హర్షవర్ధన్ శ్రీరామ్‌కు అప్పగించారు. తన నియామకానికి సహకరించిన విభాగ్ ప్రముఖ్ నరేష్…





