భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: సీఎం చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యాపార రంగంలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేసిన నాయకుడిగా చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు రావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. పరిశ్రమలకు అనుకూల విధానాలు, పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించడంలో చంద్రబాబు దార్శనికత స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ఈ విధానాల వల్ల రాష్ట్రానికి దేశ విదేశాల నుంచి మరిన్ని పెట్టుబడులు ఆకర్షితమవుతున్నాయని, యువతకు ఉపాధి…
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: తిక్కారెడ్డి





