భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హౌసింగ్ కొత్త స్కీమ్‌పై ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలాల మంజూరుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తహసిల్దార్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తహసిల్దార్లతో రెవెన్యూ సంబంధిత అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హౌసింగ్ కొత్త విధానాల ప్రకారం రూరల్ పరిధిలో లబ్ధిదారులకు 3 సెంట్లు, అర్బన్ పరిధిలో 2 సెంట్లు ఇంటి స్థలం…
ఇళ్ల స్థలాల మంజూరుకు చర్యలు తీసుకోవాలి: రాజకుమారి గణియా



