భారత్ సమాచార్.నెట్, కర్నూలు: ఆదోనిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ రాజశ్రీ ఆదేశాల మేరకు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో పట్టుబడిన 11 మందిని ఆదోని రూరల్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

విచారణ అనంతరం జడ్జి ఐదుగురికి 30 రోజుల జైలు శిక్ష విధిస్తూ సబ్‌జైలుకు తరలించాలని తీర్పునిచ్చారు. మిగతా ఆరుగురికి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాపాయకరమని హెచ్చరించిన పోలీసులు, ఇకపై పట్టుబడితే ఇదే విధమైన…