భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: గ్యాస్ వినియోగదారులు గ్యాస్ సిలిండర్ బిల్లులో పేర్కొన్న ధరకు మించి ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ గోవింద రావు స్పష్టం చేశారు. దీపం–2 పథకం అమలు తీరుపై క్షేత్రస్థాయిలో పరిశీలనలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం, హనుమాపురం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాధురి భారత్ గ్యాస్ ఏజెన్సీ పనితీరును ప్రత్యేకంగా తనిఖీ చేసి వినియోగదారులతో నేరుగా మాట్లాడారు. గ్యాస్ సిలిండర్…