భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న పనుల్లో నాణ్యత లోపించినా, పర్యవేక్షణ సరిగా లేకపోయినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, నాసిరకం పనులు చేసే కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో చేర్చుతామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, నంద్యాల జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశా) కమిటీ అధ్యక్షురాలు డాక్టర్ బైరెడ్డి శబరి హెచ్చరించారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని సెంటినరీ హాలులో ఆమె అధ్యక్షతన, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పర్యవేక్షణలో నంద్యాల దిశా కమిటీ…
పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి





