భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో తో కలిసి కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో విద్యార్థుల సామర్ధ్యాలను మెరుగుపరచడానికి, హాజరు శాతాన్ని పెంచడానికి ఎం.ఈ.ఓ లు, కాంప్లెక్స్ హెచ్ఎం లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ…
విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలు మెరుగుపరచాలి





