భారత్ సమాచార్.నెట్, మెదక్: విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ పిలుపునిచ్చారు. నర్సాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత ఏడేళ్లుగా రూ.8,158కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిచిపోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం దురదృష్టకరమని, తక్షణమే ఒక మంత్రిని కేటాయించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే, సెల్ఫ్ ఫైనాన్స్…
విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: ఎస్ఎఫ్ఐ





