భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్ జిల్లా: మెండోరా మండల కేంద్రంలో సాగుతున్న జనగణన (హౌస్ లిస్టింగ్) ప్రక్రియను సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవ్య శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్యూమరేటర్లు తప్పనిసరిగా క్యూఆర్ కోడ్ ఐడీ కార్డులు ధరించాలని ఆదేశించారు. సర్వేలో భాగంగా ఎస్సీ కాలనీలోని 43 ఇళ్లకు శౌచాలయాలు లేవని, వారు బహిరంగ విసర్జనకు వెళ్తున్నారని ఎన్యూమరేటర్లు తెలపడంతో.. సబ్ కలెక్టర్ సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వేసవి తీవ్రత దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా సర్వే నిర్వహించాలని…