భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: సాదాబైనామా కేసుల పరిశీలనలో భాగంగా బోధన్ సబ్‌కలెక్టర్ వికాస్ మహతో శుక్రవారం పోతంగల్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గంగాధర్ కి కీలక సూచనలు జారీ చేశారు. అంగీకరించినా, తిరస్కరించినా అన్ని సాదాబైనామా కేసుల ఫైళ్లను సిద్ధం చేసి సబ్‌కలెక్టర్ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు. అలాగే, తహసీల్దార్ లాగిన్ నుంచి సంబంధిత ఫైళ్లను సబ్‌కలెక్టర్ లాగిన్‌కు ఫార్వర్డ్ చేయాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలనలో తిరస్కరణకు గురైన కేసులను తహసీల్దార్ సిటిజన్ లాగిన్‌లో అధికారికంగా…
పోతంగల్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన సబ్‌కలెక్టర్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




