భారత్ సమాచార్, మహబూబాబాద్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వివిధ స్థానాలకు(ZPTC, MPTC) పోటీ చేయాలనుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఫార్మేట్ లో వారి పూర్తి వివరాలను నింపాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేయబోవు సమావేశాలలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు తమ వ్యక్తిగత అభ్యర్థన పత్రాలు సమర్పించవలసిందిగా కోరారు. సోమవారం ఉదయం 9గంటలకు ఆయా గ్రామ పార్టీ అధ్యక్షతన సమావేశాలు నిర్వహించుకొని MPTC, ZPTCలుగా…
“వ్యక్తిగత అభ్యర్థన పత్రాలు సమర్పించండి”





