భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్ జిల్లా : న్యాయ వ్యవస్థకు దూరంగా ఉన్న కేసులను పరిష్కరించేందుకు చేపట్టిన జాతీయ మెగా లోక్-అదాలత్ విజయవంతంగా ముగిసింది. ఈ లోక్-అదాలత్‌లో మొత్తం 7,444 కేసులు రాజీ ద్వారా పరిష్కారమయ్యాయి. ఇది రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకు నాలుగో స్థానం లభించేందుకు దోహదం చేసింది. వీటిలో 501 ఐపీసీ & బీఎన్‌ఎస్ కేసులు, 138 సైబర్ నేరాలు, 1,958 ఈ-పెట్టి, 4,985 ట్రాఫిక్ కేసులు ఉన్నాయి.
ఈ సందర్భంగా సైబర్ నేరాల బాధితులకు రూ. 42.45 లక్షల నష్టపరిహారాన్ని తిరిగి చెల్లించారు.…





