భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దుమ్ముగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్ లో జరిగిన మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ లో సూది రెడ్డి నాగిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సాపురం పాఠశాల నుండి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. ఇంగ్లీష్ మీడియం నుంచి సోయం సానియా, రాచకొండ మహిత, పూజారి దేవి ప్రియ, తెలుగు మీడియం నుండి పెనుగొండ రక్షిత, కొమరం ప్రశాంత్, పొడిశెట్టి కార్తీక్…
జన విజ్ఞాన టాలెంట్ టెస్ట్ లో సూది రెడ్డి విద్యార్థులు ప్రభంజనం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




