భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అంతర్జాతీయ వేదికపై భారతీయ అధ్యాత్మికతను చాటిన మహనీయుడు స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా సోమవారం నర్సాపూర్ పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి యాదవ్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ సంఘసాని సురేశ్, బుచ్చేషూ యాదవ్, మెదక్ జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు గుండం శంకర్, నీలి నాగేష్, పట్టణ అధ్యక్షులు…