భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని పట్టణంలో ఆదోని ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (ఆవోపా), ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్), ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (ఐఐఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో 20వ విడత స్వర్ణామృత ప్రాసనం మందు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వికాస తరంగిణి వారి సహకారంతో, శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులతో, కాకుబాళ్ నాగేష్ స్వామివారి సేవలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అపురూపమైన రోగనిరోధక శక్తిని పెంపొందించే స్వర్ణామృత ప్రాసనం మందులను 216…