భారత్ సమాచార్, కర్నూలు జిల్లా:  కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా గుడిసె కృష్ణమ్మ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆదోనికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి వడ్డెమాన్ గోపాల్ ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గుడిసె కృష్ణమ్మ అనుభవజ్ఞ నాయకత్వంతో జిల్లాలో టిడిపి పార్టీని మరింత బలోపేతం చేస్తారని, కార్యకర్తలతో సమన్వయంతో ముందుకు తీసుకెళ్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆమె నాయకత్వంలో టీడీపీకి మరిన్ని విజయాలు సాధ్యమవుతాయని…