భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ) బాంబే సహకారంతో ఆసియాలోనే అతి పెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్ – టెక్ ఫెస్ట్ ప్రాంతీయ రౌండ్ ‘టెక్ ఫెస్ట్ హైదరాబాద్ జోనల్స్ 2025’ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో విజయవంతంగా ముగిసింది. ఈఈసీఈ విభాగం నిర్వహించిన ఈ పోటీలు విద్యార్థులలో ఆవిష్కరణ, సమస్య పరిష్కారం, సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంగా కోడ్ కోడ్, మెష్ మెరైజ్ వంటి నాలుగు ప్రధాన ఈవెంట్లను నిర్వహించారు. ఈ ప్రాంతంలోని స్కూళ్లు, కళాశాలలకు చెందిన…
గీతంలో టెక్ ఫెస్ట్ జోనల్స్ విజయవంతం





