భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్ జిల్లా : బోధన్ పట్టణంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ప్రైవేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలకు డిమాండ్ చేశారు. దసరా సెలవుల్లో అదనపు తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న పాఠశాలలపై తీవ్రంగా మండిపడ్డారు.
టీజీవీపీ డివిజన్ అధ్యక్షుడు మిసాలే నాగేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు పాఠశాలలకు, 28 నుంచి అక్టోబర్ 5 వరకు జూనియర్ కళాశాలలకు సెలవులు ప్రకటించిందని గుర్తుచేశారు. ఈ సెలవులను ఉల్లంఘించే…





