భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల కేంద్రంలోని స్త్రీ శక్తి మండల మహిళ సమైక్య కార్యాలయంలో ఏపీఎం కుర్చీ రోజు ఖాళీగానే దర్శనమిస్తూ మహిళా సంఘాల సభ్యుల్లో తీవ్ర అసంతృప్తికి కారణ మవుతోంది. సమయానికి కార్యాలయానికి రాకపోవడం వల్ల కీలకమైన మహిళా సమైక్య కార్యక్రమాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. వివిధ గ్రామాల నుంచి కార్యాలయానికి వచ్చే మహిళలు అధికారిని కలవలేక నిరాశతో తిరిగి వెళ్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పథకాల సమాచారం, ఆమోదాలు, మార్గదర్శకాలు లేకపోవడంతో సమైక్య కార్యకలాపాలు అస్తవ్యస్తమవుతు న్నాయి. బాధ్యతాయుతంగా…
రోజుఖాళీగా దర్శనం ఇస్తున్న ఏపీఎం కుర్చీ





