భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: బోధన్ పట్టణంలో అతివేగంగా వెళ్తున్న ఇసుక ట్రాక్టర్లు, ఆటోల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏసీపీ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపి కిషన్ మాట్లాడుతూ.. కల్దుర్కి, సిద్ధాపూర్ తదితర గ్రామాల నుంచరి నెంబర్ ప్లేట్ లేని ట్రాక్టర్లు, లైసెన్స్ లేని మైనర్లతో అక్రమంగా ఇసుక రవాణా చేయిస్తున్నారని మండిపడ్డారు. వారం రోజుల్లోనే అతివేగం కారణంగా ఇద్దరు ప్రాణాలు…
ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని ఏసీపీకి బీజేపీ వినతి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




