భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: మంత్రాలయంలోని లాడ్జి నిర్వాహకులకు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.రామాంజులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. లాడ్జిలలో బసకు వచ్చే భక్తుల వాహనాలను తప్పనిసరిగా కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే పార్కింగ్ చేయించాలని సూచించారు. అలాగే లాడ్జిలో బస చేసే ప్రతి భక్తి పూర్తి చిరునామా వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. భక్తుల నుంచి బలవంతపు వసూలు చేసినట్లు పోలీసుల దృష్టికి వస్తే సంబంధిత లాడ్జీలపై కఠిన చర్యలు తీసుకుని సీజ్ చేస్తామని సీఐ హెచ్చరించారు. సరైన అనుమతులు లేకుండా, నిబంధనలు…
మంత్రాలయంలో లాడ్జి నిర్వాహకులకు సీఐ హెచ్చరికలు



