భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆలూరులో ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తున్నదని వైయస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కురువ శశికళ తెలిపారు. ఆదోని ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు ఆలూరు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు శనివారం 44వ రోజుకు చేరుకున్నాయి.
ఈ దీక్షల్లో ఆలూరు తాలూకా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు గురునాథ్, మురళి, విజయ రాజు, నాగేంద్రప్ప, రమేష్, కళ్యాణ్, రాజశేఖర్, ప్రభాకర్, విజయ్ కుమార్, నాగరాజు, నరేష్, రాజేష్ కన్నా, ఉలిగప్ప, భాష తదితరులు…