భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కర్నూలు నగరంలో కూటమి ఎస్సీ జేఏసీ ఛైర్మన్ కాశపోగు గిడ్డన్న, వైస్ ఛైర్మన్ వేల్పుల గోపాల్ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వం ఎస్సీలకు అండగా నిలుస్తోందన్నారు. గత వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురై మృతి చెందిన ఎస్సీ వైద్యుడు డాక్టర్ సుధాకర్ కుటుంబానికి సీఎం ప్రభుత్వం భారీ ఊరట కల్పించిందని తెలిపారు. క్యాబినెట్ సమావేశంలో సుధాకర్ కుటుంబానికి…
అన్నివర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి





