భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ, మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమానికి మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు పాల్గొని మహిళలకు చెక్కులు, చీరలు పంపిణీ చేశారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం మహిళా లోకంలో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమం లో 346 స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పథకం ద్వారా మొత్తం…
మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే మైనంపల్లి





