భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని బాషా, కాంగ్రెస్ పార్టీ 141వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో, దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కాంగ్రెస్ నాయకుల పాత్ర అమోఘమని, పార్టీ సర్వమత సమభావంతో ప్రజాపాలన సాగించిందని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్ బాబు కార్యకర్తలకు రాజకీయ భవిష్యత్తు కల్పిస్తుందని, ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి…
కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్ర సమరయోధుల పార్టీ



