భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కేంద్ర బిజెపి ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్-2025 పేరుతో నూతన బిల్లును పార్లమెంటులో ఆమోదం కోసం పెట్టడాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహబుబాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇసంపేల్లి సైదులు తీవ్రంగా ఖండించారు. నెల్లికుదురు మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ లో గురువారం కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సైదులు…