భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను టీపీసీసీ మీడియా & కమ్యూనికేషన్స్ జిల్లా కన్వీనర్ కనుబుద్ది దేవా ఆధ్వర్యంలో దుమ్ముగూడెం మండలం లక్ష్మినగరం సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు. దేవా మాట్లాడుతు 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి నాలుగు కోట్ల ప్రజల ఆశలకు ప్రాణం పోసి ప్రజల గుండెల్లో సోనియమ్మ చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు…
తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియమ్మదే


