భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోనిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చి “ఏ.బి.జి. రాంజీ”గా ప్రతిపాదించడం గాంధీజీ ఆశయాలకు, దేశ ప్రజల భావోద్వేగాలకు విరుద్ధమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. సుదర్శన్, పట్టణ కార్యదర్శి టి. వీరేష్ తీవ్రంగా ఖండించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం సీపీఐ పట్టణ కార్యదర్శి టి. వీరేష్ నాయకత్వంలో, మండల కార్యదర్శి కల్లుబాయి రాజు అధ్యక్షతన ఆదోనిలో సామూహిక నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామీణ…
ఉపాధి పథకం పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

