భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మెకు సీఐటీయూ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆదోనిలో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద జరిగిన సమ్మె సభలో బ్యాంకు ఉద్యోగులతో పాటు సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. సీఐటీయూ అధ్యక్ష కార్యదర్శులు తిప్పన్నా గోపాల్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న, పట్టణ సహాయ కార్యదర్శి లక్ష్మన్న మాట్లాడుతూ, సంవత్సరం క్రితం ఐదు రోజుల పని…
బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి: సీఐటీయూ





