భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని 10, 11వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు క్రాంతి కుమార్, వినీత్ లకు మద్దతుగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. “నర్సాపూర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసి, ప్రజలకు గౌరవప్రదమైన జీవన ప్రమాణాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యం అన్నారు. ప్రజలను మభ్యపెట్టే అసత్య హామీలు కాదు… అమలు చేయగలిగే, ప్రజల జీవితాల్లో…