భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రకారం 200 రోజులు పని కల్పించి 600 రూపాయల వేతనం ఇవ్వాలని, జీరాంజీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మె జరగనుంది. సమావేశంలో సివిల్ సప్లై, మున్సిపల్ హమాలీ కార్మికులు, సిఐటీయు నాయకులు పాల్గొన్నారు. కేంద్రం పెట్టుబడిదారులకు రాయితీలు ఇవ్వడం, పేదలకు సంక్షేమ…
నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి: సీఐటీయూ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

