భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. శనివారం నంద్యాల మండలంలోని కానాల గ్రామంలో (2 మినీ గోకుల షెడ్లు), హైస్కూల్ కొట్టాల గ్రామంలో (1 మినీ గోకుల షెడ్) నూతనంగా నిర్మించిన మినీ గోకుల షెడ్లను మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశువుల సంరక్షణకు, పాల ఉత్పత్తి పెంపుదలకు ఈ…
పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి ఫరూక్



